మైక్ టీవీ బతుకమ్మ  ఫుల్ సాంగ్  2017..! - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ బతుకమ్మ  ఫుల్ సాంగ్  2017..!

September 17, 2017

బతుకమ్మ పండగ సందర్భంగా  మైక్ టీవీ  మీముందుకు  తెచ్చిన  బతుకమ్మ  ప్రోమోను  ఎంతగానో ఆదరించారు.  ప్రోమో విడుదల చేసిన మూడు రోజుల్లోనే  పది లక్షలకు పైగా  వీక్షకులను అందించారు.  అంతేకాదు మీ ఆదరణతో  యూట్యూబ్ ట్రెండింగ్ లో మైక్ టీవి  బతుకమ్మ  ప్రోమో  మొదటి స్థానం సంపాదించింది.  సింగిడి రంగుల, పూల హంగుల  సంబరాన్ని  నింపి.. పూర్తి పాటను మీ ముందుకు తెస్తున్నాం.  మా పాటతో, మీ బతుకమ్మల ఆటలతో.. పండగను  పరిపూర్ణంగా  ఆస్వాదించాలని,  మైక్ టీవీ పై మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని  కోరుకుంటున్నాం.

దర్శకత్వం : దాము కొసనం

లిరిక్స్ : మిట్టపల్లి సురేందర్

మ్యూజిక్: సురేష్ బొబ్బిలి

ఎడిటర్: ఉదయ్  కుంభం

సింగర్స్ : మంగ్లీ (సత్యవతి), సాకేత్

డిఓపి:  తిరుపతి , మధు & రోహిత్ ( US )

పర్యవేక్షణ : సతీష్ మంజీర

నిర్మాత: అప్పిరెడ్డి (మైక్ టీవీ ఛైర్మన్)

ప్రత్యేక ధన్యవాదాలు:  కత్తి కార్తీక.