ఆకట్టుకునే ఫీచర్లతో వివో ఎక్స్27 ప్రొ - MicTv.in - Telugu News
mictv telugu

ఆకట్టుకునే ఫీచర్లతో వివో ఎక్స్27 ప్రొ

March 11, 2019

యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌, 8 జీబీ ర్యామ్ వంటి ప్రాముఖ్యలతో వివో నుంచి మరొక స్మార్ట్ ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఆకట్టుకునే ఫీచర్లతో ఎక్స్ 27 ప్రొ పేరిట ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారుల హస్తాభరణం కానుంది. రూ.41,550 లకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

Vivo X27 Pro with 6.7-inch FHD+ AMOLED display.

వివో ఎక్స్‌27 ప్రొ ఫీచర్లు…

 

 • 6.7 ఇంచ్ డిస్‌ప్లే
 • 8 జీబీ ర్యామ్‌
 • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్‌
 • 256 జీబీ స్టోరేజ్‌
 • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
 • 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 • ఆండ్రాయిడ్ 9.0
 • డ్యుయల్ సిమ్‌
 • 48, 5, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
 • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
 • డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
 • యూఎస్‌బీ టైప్ సి
 • ఫాస్ట్ చార్జింగ్‌