టీ ఎంసెట్ లో అబ్బాయిలు అదుర్స్.. టాపర్స్ ఏపీ వాళ్లు..! - MicTv.in - Telugu News
mictv telugu

టీ ఎంసెట్ లో అబ్బాయిలు అదుర్స్.. టాపర్స్ ఏపీ వాళ్లు..!

May 22, 2017

తెలంగాణ ఎంసెట్ లో అబ్బాయిలు దుమ్మురేపారు. ఇంజినీరింగ్‌, అగ్రి, ఫార్మసీ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల హవా కొనసాగింది.ఇంజినీరింగ్‌ టాప్‌-10లో ఆరు ర్యాంకులు, అగ్రి, ఫార్మసీ విభాగంలో టాప్‌-10లో ఐదు ర్యాంకులు సాధించారు.
తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకులు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ర్యాంకులను రిలీజ్ చేశారు. ఎంసెట్‌ సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు పాపిరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్‌లో 74.75 శాతం, వైద్యవిద్యలో 86.49 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
ఇంజినీరింగ్‌లో టాప్‌ ర్యాంకర్స్
1. జయంత్‌ హర్ష(గుంటూరు)- 156
2. రాంప్రసాద్‌(శ్రీకాకుళం)-156
3. భరద్వాజ్‌- 155
4. శైలేంద్ర(తూర్పుగోదావరి)- 155