హెలికాప్టర్ పైలట్‌కు గాల్లో ఉన్న టైమ్‌లో ఆకలేసింది.. అంతలో కింద ఓ మెక్‌డొనాల్డ్స్ ఔట్లెట్ కనిపించింది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ రెస్టారెంట్ పక్కనే హెలికాప్టర్‌ను దించాడు. ఎంచక్కా లోపలికి వెళ్లి తనకు కావాల్సినవి పార్సిల్ తెచ్చుకొని మళ్లీ హెలికాప్టర్లో వెళ్లిపోయాడు. సిడ్నీలో జరిగిన ఈ ఘటనను అక్కడున్న వాళ్లు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోను చానెల్ 9కు పంపించడంతో వాళ్లు టెలికాస్ట్ చేశారు.
వీడియా లింక్ కోసం
https://www.youtube.com/watch?v=I_KKV1iAbrw
HACK:
- Pilot got hungry while he is in helicopter.
- He land the helicopter beside McDonald’s restaurant then took the parcel and went back.