రూ.4,999 కే శాన్‌సుయ్ 4జీ ఫోన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.4,999 కే శాన్‌సుయ్ 4జీ ఫోన్‌

May 20, 2017

సాన్‌సుయ్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘హారిజాన్ 2’ ను రిలీజ్ చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్ లో అమ్ముతున్నారు.

సాన్‌సుయ్ హారిజాన్ 2 ఫీచ‌ర్లు…
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే

1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్

2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్

64 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్

8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

2450 ఎంఏహెచ్ బ్యాట‌రీ