ఈ స్మార్ట్ ఫోన్ కోసం 10 లక్షల రిజిస్ట్రేషన్లు... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ స్మార్ట్ ఫోన్ కోసం 10 లక్షల రిజిస్ట్రేషన్లు…

August 12, 2017

హెచ్ ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 6 స్మార్ట్ ఫోన్ ను గత నెల జూన్ లో విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ రూ.14,999 ధరకు లభ్యం కానుంది. ఈ నెల 23న అమోజాన్ సైట్ లో ఈ ఫోనుకు మెదటి సేల్ నిర్వహించనున్నారట. అయితే ఇప్పటికే యూజర్లు ఈ సేల్ కోసం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. మెుత్తం 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అమోజాన్ తెలిపింది.

నోకియా 6 ఫీచర్లు…

5.5 ఇంచ్ పుల్ హెచ్ డీ 2.5డి కర్వడ్ గ్లాస్ డిస్ ప్లే, 1920×1080 పిక్సల్ స్క్రీన్ర్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్

ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 7.1 నూగట్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్ ప్రింట్ సెన్సార్

డాల్ఫీ ఆట్మోస్, 4జీ వీవోఎల్ టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.