2023-24 budget హైలెట్స్... - Telugu News - Mic tv
mictv telugu

2023-24 budget హైలెట్స్…

February 1, 2023

2023-24 budget,2023-24 budget,nirmala sitaraman,parlament,unionbudget

* ఆదాయ పన్ను పరిమితి రూ. 7 లక్షలకు పెంపు

కొత్త స్లాబుల ప్రకారం పన్ను రేట్లు

రూ. 3 లక్షల లోపు ఆదాయానికి పన్ను ఉండదు
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షలలోపు.. 5 శాతం
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల లోపు .. 10 శాతం
రూ. 9 లక్షల నుంచి 12 లక్షల లోపు.. 15 శాతం
రూ. 12 నుంచి రూ. 15 లక్షల లోపు.. 20 శాతం
రూ. 15 లక్షలకు దాటితే .. 30 శాతం

*భారత్ దేశం తలెత్తుకొని నిలడుతోంది.
*ప్రపంచలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్
*మహిళల కోసం మరిన్ని పథకాలు
*మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా ప్రయత్నాలు.
*డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి
*మెడికల్ కాలేజ్‌లతో పాటు దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజ్‌లు
*ఎస్సీ వర్గాలకు రూ.15వేల కోట్ల కేటాయింపు
*దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
*ఏకలవ్య మోడల్ స్కూళ్లల 38,800 టీచర్ల నియామకం
*సహకార సంఘానికి పెద్దపీట
*పీఎం అవాస్ యోజనకు 68 శాతం నిధులు
*11.7 కోట్ల మందికి ఉచితంగా టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం
*యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం
* 81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం
* పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తాం
* టూరిజం రంగం అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
* చిరుధాన్యల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం
*ప్రపంచలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్
*EPFO లో సభ్యుల సంఖ్య రెట్టింపు అయ్యింది
* అనేక స్టార్టప్స్ యూనికార్న్స్ గా ఎదుగుతున్నాయి
*కళాకారులు, హస్తకళాకారులకు ప్రత్యేక రాయితీలు
*ఎంఎస్ఎంఈలతో కళాకారుల అనుసంధానం
*హరిత ఇంధనం కోసం పటిష్టమైన చర్యలు
*గ్రీన్ గ్రోత్ కోసం చర్యలు, ఉద్యోగ అవకాశాలు
* సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చేయూత
*ప్రైవేట్-ప్రభుత్వ పరిశోధనల కోసం icmr ల్యాబ్స్