2023 సంవత్సరానికి సంబంధించిన ఇచ్చిన సెలవు దినాలను ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించాయి. తాజాగా బ్యాంకు సెలవులను ఆర్బీఐ ప్రకటించింది. నిత్యం బ్యాంక్ పనులుకోసం తిరిగే ముందుగానే ఈ సెలవు దినాలను గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్యాలండర్ ఆధారంగా మీరు మీ బ్యాంక్ కార్యకలాపాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
2023లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు..
జనవరి 15 -సంక్రాంతి
జనవరి 26 -గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 -మహాశివరాత్రి
మార్చి 07-హోలీ
మార్చి 22 -ఉగాది
మార్చి 30 -శ్రీరామ నవమి
ఏప్రిల్ 01 -ఆర్థిక వార్షిక సంవత్సర ప్రారంభం
ఏప్రిల్ 05 – జగ్జీవన్ రాం జయంతి
ఏప్రిల్ 07 -గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 -అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 22 -రంజాన్
మే 01 -మే డే
జూన్ 29 -బక్రీద్
జులై 29 – మొహర్రం
ఆగస్టు 15 -స్వాతంత్ర్య దినోత్సం
సెప్టెంబర్ 7 – శ్రీ కృష్ణాష్టమి
సెప్టెంబర్ 18 -వినాయకచవితి
ఆక్టోబర్ 02- గాంధీ జయంతి
ఆక్టోబర్ 24 -విజయదశమి
నవంబర్ 12 -దీపావళి
నవంబర్ 27 -కార్తీక పౌర్ణమి /గురునానక్ జయంతి
డిసెంబర్ 25 -క్రిస్టమస్