నీచాతినీచం..సమాధి నుంచి బాలిక శవాన్ని తీసి అత్యాచారయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

నీచాతినీచం..సమాధి నుంచి బాలిక శవాన్ని తీసి అత్యాచారయత్నం

May 21, 2020

51-yr-old tried to have sex with corpse

కరోనా మహామాంరి విజ్రింభిస్తోన్న సమయాల్లోనూ కామాంధులు శాంతించడం లేదు. బ్రతికున్న అమ్మాయిలనే కాకుండా అమ్మాయిల శవాలను కూడా వదలడం లేదు. ఇటీవల అస్సాంలో జరిగిన ఇలాంటి ఓ సంఘటన స్థానిక మహిళలకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది.

ఓ బాలిక మే17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు సైమన్‌ నదీ తీరంలో బాలిక శవాన్ని పూడ్చారు. మరుసటి రోజు 51 ఏళ్ల అకాన్ సైకియా అనే వ్యక్తి బాలిక శవాన్ని బయటికి తీసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అకాన్ చేస్తున్న దుశ్చర్యను అటుగా వెళ్తున్న జాలరి చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు అక్కడికి చేరుకొని అకాన్‌ ను అరెస్ట్ చేశారు. అకాన్‌ పై ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306,377 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.