5g network disadvantages homeopathy doctor Ambati Surendra raju
mictv telugu

5జీ నెట్‌వర్క్‌తో ఆత్మహత్యలే.. డాక్టర్ అంబటి సురేంద్ర రాజు

November 16, 2022

మారుతున్న జీవన విధానం, ఆహారం, అలవాట్ల వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని ప్రముఖ హోమియోపతి వైద్యుడు అంబటి సురేంద్ర రాజు అన్నారు. హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడ్, డయాబెటిస్ వంటివి చాలా సర్వసాధారణమైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ మందులతో వాటిని వాడినంత కాలమే ఊరట ఉంటుందని అన్నారు. ‘‘జీవన విధానంలో మార్పులు వస్తున్నాయి. వేగం పెరిగింది. ఆహారంలో హార్మోన్లు పెరుగుతున్నాయి. 4జీ నెట్ వర్కుతో ఇప్పటికే సమస్యలు వస్తున్నాయి. నిద్రలేమి, మలబద్ధకం వంటి వ్యాధులు వస్తున్నాయి. ఇక 5జీ వస్తే సమస్యలు మరింత పెరుగుతాయి.. ఆత్మహత్యలే..’’ అని అన్నారు.