- MicTv.in - Telugu News
mictv telugu

January 26, 2019

 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాజ్ భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.