రూ.7వేల‌కే నూబియా 4జీ ఫోన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.7వేల‌కే నూబియా 4జీ ఫోన్‌

May 22, 2017


నూబియా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ‘ఎన్‌1 లైట్‌’ను రిలీజ్ చేసింది. రూ.6,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అమెజాన్ సైట్ లో అందుబాటులో ఉంచారు..

నూబియా ఎన్‌1 లైట్ ఫీచ‌ర్లు…
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్

16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ