84 గంటల్లోనే లక్ష వ్యూస్.. - MicTv.in - Telugu News
mictv telugu

84 గంటల్లోనే లక్ష వ్యూస్..

May 31, 2017

మైక్ టీవీ రాకెట్ వేగంతో జనాల్లోకి దూసుకుపోతోంది. తొలి ప్రొమోను 84 గంటల్లోనే లక్ష మంది చూశారు.
నీళ్లల్లో నిప్పల్లే.
పుట్టింది నిజమల్లే…
సింగిడి రంగుల పూల
ఇది జాన పదల మాల… అంటూ
జూన్ 2 కోసం ప్రత్యేక పాట.. ప్రొమో తో మైక్ టీవీ మీ ముందుకు వచ్చింది. ఈ ప్రొమోను చూసి ఆదరిస్తోన్న నెటిజన్లకు ధన్యవాదాలు తెలుపుతుంది మీ మైక్ టీమ్.