Home > Featured > షాకింగ్ ఘటన, వృద్ధురాలిని చంపి వండుకుని తిన్న వ్యక్తి..!!

షాకింగ్ ఘటన, వృద్ధురాలిని చంపి వండుకుని తిన్న వ్యక్తి..!!

A shocking incident where an old woman was killed and cooked

రాజస్థాన్‌లోని పాలిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఓ వృద్ధురాలి హత్య చేసి…ఆమె ముఖాన్ని వండుకుని తిన్నాడు. ఈ ఘటన తెలిసిన చుట్టుపక్కవాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకోగానే…అక్కడ నిందితుడిని చూసి షాక్ అయ్యాం. చాలా భయంకరమైన స్థితిలో అతన్ని చూశాం. నిందితుడిని అదుపులోకి తీసుకుని మొదట ఆసుపత్రికి తరలించాం. అతన్ని పరీక్షించిన వైద్యులు హైడ్రోఫోబియా, రేబిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. తదుపరి చికిత్స కోసం జోధ్ పూర్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Updated : 27 May 2023 9:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top