Home > అర్జున్ 150 మూవీ టీజర్ రిలీజ్

అర్జున్ 150 మూవీ టీజర్ రిలీజ్

యాక్షన్ కింగ్ అర్జున్ 150వ చిత్రం‘నిబూనన్‌’టీజర్ విడుదలైంది. అరుణ్‌ వైద్యనాథన్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రసన్న, వైభవ్‌, వరలక్ష్మి, శ్రుతిహాసన్‌ ఇతర పాత్రధారులు. అర్జున్‌ శైలిలో సాగే యాక్షన్‌ సన్నివేశాలతో పాటు వరుస హత్యలకు సంబంధించి ఉత్కంఠకు గురి చేసే కథ, కథనంతో సినిమాను తీర్చిదిద్దారు.

HACK:

  • Action hero 150 Movie Teaser

Updated : 24 May 2018 4:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top