రకుల్ ప్రీత్ సింగ్ 'పులుసు' ఆట చూశారా!..(వీడియో)
Editor | 2 May 2020 10:23 PM GMT
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. దీంతో నటీనటులు, దర్శకనిర్మాతలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లో రకరకాల పనులు చేస్తూ వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే.
తాజాగా, తన తమ్ముడు అమన్ తో కలిసి, చిన్నప్పుడు ఆడిన దిండూ-దెబ్బ, కబడ్డీ, పులుసు ఆటలు ఆడింది. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram#quarantinediaries with @amanpreetoffl ❤️
A post shared by Rakul Singh (@rakulpreet) on
Updated : 2 May 2020 10:23 PM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire