ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ని కళాత్మక చిత్రాల సృష్టికి మాత్రమే కాదు… వాతావరణ మార్పులను, ఆధునిక నగరాల భవిష్యత్తును అంచనా వేయడానికి కూడా ఉపయోగించవచ్చు. 2050 నాటికి కొన్ని నగరాలు ఎలా ఉండబోతున్నాయో ఓ లుక్కేయండి.
వ్యక్తిగత పరిశోధకులు, డెవలపర్స్ తమ వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు. వాస్తవంగా కూడా ఇది చాలా మనకు సహాయం చేస్తుంది. ఇప్పటికే అధిక ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఒకవేళ ఇలాగే కొనసాగితే 2050 నాటికి నగరాలు ఈనాటికి పూర్తి భిన్నంగా ఉంటాయి. మిడ్ జర్నీ అనే ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ సాధనం 27 సంవత్సరాల తర్వాత మన ప్రధాన నగరాలు ఎలా ఉండబోతున్నాయనే చిత్రాలు రూపొందించింది. ఒక్కసారి మీరూ వీక్షించండి.
1. న్యూఢిల్లీ
2. కోల్ కత్తా
3. బెంగళూరు
4. ఆగ్రా
5. రాజస్థాన్
6. ముంబై
7. వారణాసి
8. చెన్నై
9. హైదరాబాద్
మన నగరాలు, వాటి భవిష్యత్తు గురించి ఈ భయంకరమైన వర్ణనల గురించి మరి మీరు ఏమనుకుంటున్నారు?