ఎయిర్ పోర్ట్ లో నాగుపాము కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్ పోర్ట్ లో నాగుపాము కలకలం

May 20, 2017

ఓ నాగు పాము శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి ప్ర‌వేశించింది.దాదాపు 10 అడుగుల పొడ‌వున్న పామును ఫ్లైట్ లాండింగ్ గ్రౌండ్‌లోకి దూరింది. గ్రౌండ్ మేయింటెనెన్స్ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌వ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. లేక‌పోతే లాండింగ్ అయిన ఫ్లైట్‌లోకి చొర‌బ‌డి ఏ సీటు కింద‌నో నక్కి ప్ర‌యాణికుల‌ను కాటేసి అవ‌కాశ‌ముండేద‌ని ఎయిర్‌పోర్టు సిబ్బంది అంటున్నారు. పాము వార్త‌తో సిబ్బంది హ‌డావుడి, ప్యాసింజ‌ర్ క‌ల‌క‌లంతో ఎయిర్‌ పోర్ట్ లో కాసేపు కలకలం రేగింది.