మార్కెట్ లోకి ఐడల్ 4ప్రొ... - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్ లోకి ఐడల్ 4ప్రొ…

July 19, 2017

మార్కెట్ లోకి మరో నూతన స్మార్ట్ ఫొను వచ్చింది.ఐడల్ 4ప్రొ పేరిట అల్కాటెల్ మరో ఫోను ను తీసుకురానుంది.దీని ధర రూ.35,300
ధరకు వినియోగాదారులకు అందుబాటు లోకి రానుంది.

అల్కాటెల్ ఐడల్ 4 ప్రొ ఫీచర్లు…

5.5 ఇంచ్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే,1080×1920 పిక్సల్ స్క్రీన్ రీజల్యూషన్.

స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్,4జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్,512 ఎక్స్ పాండబుల్ స్టోరేజ్.

డ్యూయల్ సిమ్,విండోస్ 10 మెుబైల్,21 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.

3000 ఎంఏహెచ్ బ్యాటరీ 2.0.