అప్పుడు పుట్టిన పాపలో కదలిక తప్ప ఏం ఉండదు.జన్మించిన కాసేపటికే కెవ్వుమని ఏడుస్తుంది. అంతే తప్ప ఇంకేం ఉండదు.కానీ పసిపాప పుట్టీ పుట్టగానే డాక్టర్ చేయి పట్టుకుని చకచకా నడుస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.నమ్మడం లేదా…ఈ వీడియో చూస్తే నమ్మి తీరాల్సిందే. అమేజింగ్ న్యూ బర్న్ బేబి ఘటన ఎక్కడ జరిగిందనే వివరాల్లేవ్.బుడిబుడి అడుగులు వేస్తున్న ఈ చిన్నారిపై మీరూ ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=a3gcGVSUqJk