రూ.3505లకే అమెజాన్ ట్యాబ్లెట్ పీసీ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.3505లకే అమెజాన్ ట్యాబ్లెట్ పీసీ

May 19, 2019

Amazon updates3505 rupees Fire 7 tablet with faster processor, more storage.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ నూత‌న ట్యాబ్లెట్ పీసీ పైర్ 7ను విడుద‌ల చేసింది. జూన్ మొద‌టి వారం నుంచి ఈ ట్యాబ్లెట్ పీసీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర కేవలం రూ.3505 మాత్రమే కావడం గమనార్హం. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ ఉన్నాయి.

అమెజాన్ ఫైర్ 7 ఫీచ‌ర్లు

7 ఇంచ్ డిస్‌ప్లే,

1024 x 600 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,

1 జీబీ ర్యామ్‌,

16/32 జీబీ స్టోరేజ్‌,

512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌,

2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,

2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

7 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్.