భర్త ఊరెళ్లినప్పుడు ఒక్కదాన్నే పడుకోవాల్సి వస్తుంది.. అనసూయ బెడ్రూం వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

భర్త ఊరెళ్లినప్పుడు ఒక్కదాన్నే పడుకోవాల్సి వస్తుంది.. అనసూయ బెడ్రూం వీడియో వైరల్

October 3, 2022

సెలబ్రిటీగా మారిన యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. తనకు సంబంధించిన వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ వైరల్ అవుతుంటుంది. అలాగే కొన్ని పోస్టులు, కామెంట్లు వివాదాస్పదమవుతుంటాయి కూడా. ఇటీవలే ఆంటీ అని కామెంట్ చేశారని రచ్చ చేసిన అనసూయ.. అందుకు ట్రోల్ చేసిన నెటిజన్లపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దానిపై విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ, తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో మాత్రం మరోసారి కాంట్రవర్సీ అయింది.

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

తన బెడ్రూంలో ఒంటరిగా పడుకొని పక్కన ఉన్న భర్త స్థానాన్ని ఉద్దేశిస్తూ ‘ఇడియట్.. ఊరెళ్లినప్పుడు ఒక్కదాన్నే ఒంటరిగా పడుకోవాల్సి వస్తుంద’ని అసంతృప్తిగా ఉన్న ఫేస్ ఫీలింగ్స్ పెట్టి మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా ఓ రేంజులో కామెంట్లు పెడుతున్నారు. ‘కెన్ ఐ జాయిన్ విత్ యూ’ అని, ‘స్వీట్ డ్రీమ్స్ ఇట్ మీన్స్ టు మీ’ అని అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ తరహా పోస్టులు పెడితే నెటిజన్లు రెచ్చిపోక ఏం చేస్తారు అని విమర్శిస్తున్నారు. మరి ఆంటీ అంటే కేసు పెట్టిన అనసూయ.. ఇలాంటి కామెంట్లపై ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.