ఏపీ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..

October 18, 2020

Andhra pradesh bc corporation chairmans.jp

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను ప్రకటించింది. ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ఈ జాబితాను ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. అలాగే ఈ జాబితాలో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించారు. 

 

* నూర్‌ బాషా దూదేకుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా అప్సరి ఫకూర్‌ బి(కడప)

 

* సాగర ఉప్పర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా గానుగ పేట రమణమ్మ(కడప)

 

* విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తోలేటి శ్రీకాంత్‌(కృష్ణా)

 

* గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌గా శివరామకృష్ణ(కృష్ణా)

 

* వడ్డెలు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా సైదు గాయత్రి సంతోష్‌(కృష్ణా)

 

* భట్రాజు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా గీతాంజలి దేవి(కృష్ణా)

 

* వాల్మీకి బోయ కార్పొరేషన్‌ చైర్మన్‌గా డా. మధుసూదన్‌(కర్నూలు)

 

* కుమి/కరికల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా శారదమ్మ(కర్నూలు)

 

* వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రుద్రగౌడ్‌(కర్నూలు)

 

* బేస్త కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా తెలుగు సుధారాణి (కర్నూలు)

 

* ముదిరాజ్‌/ముత్రాసి కార్పొరేషన్‌ చైర్మన్‌గా వెంకటనారాయణ(నెల్లూరు)

 

* జంగం కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా ప్రసన్న(నెల్లూరు)

 

* బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌గా కిషోర్‌ సింగ్‌(నెల్లూరు)

 

* ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా సయ్యద్‌ ఆసిఫా(నెల్లూరు)

 

* చట్టాడ శ్రీవైష్ణవ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మనోజ్‌కుమార్‌(ప్రకాశం)

 

* ఆరెకటిక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)

 

* దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సురేంద్రబాబు(ప్రకాశం)

 

* మేదర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా లలిత నాంచారమ్మ(ప్రకాశం)

 

* కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పేరాడ తిలక్‌(శ్రీకాకుళం)

 

* కళింగ కోమటి/ కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌గా సూరిబాబు(శ్రీకాకుళం)

 

* రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌గా లోకేశ్వరరావు(శ్రీకాకుళం)

 

* పూలినాటి వెలమ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కృష్ణవేణి(శ్రీకాకుళం)

 

* కురకుల/పొండర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా రాజపు హైమావతి(శ్రీకాకుళం)

 

* శ్రీసయాన కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గాచీపురు రాణి(శ్రీకాకుళం)

 

* మత్య్సకార కార్పొరేషన్‌ చైర్మన్‌గా కోలా గురువులు(విశాఖ)

 

* గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా బొడ్డేడ ప్రసాద్‌(విశాఖ)

 

* నగరాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పిల్లా సుజాత (విశాఖ)

 

* యాత కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పి.సుజాత(విశాఖ)

 

* నాగవంశం కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా బొడ్డు అప్పలకొండమ్మ(విశాఖ)

 

* శిష్ట కరణం కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా అనూష పట్నాయక్‌(విజయనగరం)

 

* దాసరి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా రంగుముద్రి రమాదేవి(విజయనగరం)

 

* సూర్య బలిజ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా శెట్టి అనంతలక్ష్మి(ప.గో)

* తూర్పు కాపు/గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా మామిడి శ్రీకాంత్‌(విజయనగరం)

 

* కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నెక్కల నాయుడు బాబు(విజయనగరం)

 

* శెట్టి బలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తమ్మయ్య(ప.గో)

 

* అత్యంత వెనుకబడిన వర్గాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా వీరన్న(ప.గో)

* వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా దేవళ్ల రేవతి (గుంటూరు)

 

* కుమ్మరి శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌గా పురుషోత్తం(గుంటూరు)

 

* అతిరస కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎల్లా భాస్కర్‌రావు(ప.గో)

* పద్మశాలి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి(కడప)

 

* రజక కార్పొరేషన్‌ చైర్మన్‌గా రంగన్న(అనంతపురం)

 

* కురుబ/కురుమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కోటి సూర్యప్రకాశ్‌బాబు(అనంతపురం)

 

* తొగట/తొగట వీరక్షత్రియ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా గడ్డం సునీత(అనంతపురం)

 

* పాల ఏరికి కార్పొరేషన్‌ చైర్మన్‌గా టి మురళీధర్‌(చిత్తూరు)

 

* ముదళియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా టి గోవిందరాజు సురేష్‌(చిత్తూరు)

 

* ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కె శాంతి(చిత్తూరు)

 

* గాండ్ల/తెలికుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా భవానీ ప్రియ(తూ.గో)

 

* పెరిక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పురుషోత్తం గంగాభవానీ(తూ.గో)

 

* అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా భండన హరి(తూ.గో)

 

* అయ్యారక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా రాజేశ్వరి(తూ.గో)

 

* షేక్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా షేక్‌ యాసీన్‌(గుంటూరు)

 

* కృష్ణ బలిజ/ పూసల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కోలా భవానీ(గుంటూరు)

 

* యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హరీష్‌కుమార్‌ (కడప)

 

* నాయిబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సిద్దవటం యానాదయ్య(కడప)

 

* కుంచిటి వక్కలిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా డా నళిని(అనంతపురం)

 

* వన్యకుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కె వనిత(చిత్తూరు)