ఏపీ బీజేపీ తొలి జాబితాలో 123 పేర్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ బీజేపీ తొలి జాబితాలో 123 పేర్లు..

March 17, 2019

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేస్తున్నాయి. మొన్న ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ తొలి జాబితాలో 126 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆదివారం ఉదయం వైసీపీ అధినేత జగన్ ఒకేసారి 175 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 123 మంది పేర్లను బీజేపీ ప్రకటించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాతే బీజేపీ ఈ జాబితాను విడుదల చేసింది.

andhra Pradesh Bharatiya Janata Party Release first list of assembly Candidates.

ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే…