పవన్ కల్యాణ్‌కు సిగ్గుందా.. కొడాలి నాని ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్‌కు సిగ్గుందా.. కొడాలి నాని ఫైర్

November 9, 2021

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి సిగ్గులేదా? పవన్ బీజీపీ చంక నాకుతున్నాడు’ అని దూషించారు. ఈ రోజు తాడేపల్లిలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన చంద్రబాబాబుపై, పవన్’పై నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్న బీజేపీతో పవన్ అంటకాగుతున్నారని దమ్మెత్తిపోశారు.

Andhra minister kodali nani slams janasena leader cine actor pawan kalyan