అయ్యో ఈ తల్లీకి ఎంత కష్టం.. - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో ఈ తల్లీకి ఎంత కష్టం..

July 18, 2017

ఇది ఏ తల్లీకి రాకూడని కష్టం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వనవిష్ణాపురం గ్రామానికి బొల్ల పద్మకు అయిదుగరు ఆడ పిల్లలు.పిల్లలతో సహా ఆమెను వదిలించుకోవాలని చూసిన భర్త..ఇంట్లోనే చంపేయాలని చూశాడు.

ఈ మృగాడి నుంచి తప్పించుకున్న పద్మ విశాఖకు చేరుకుంది. దిక్కుతోచని స్థితిలో రైల్వే స్టేషన్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ పిల్లలతో సహా కెమోరా కంటికి చిక్కింది. వాళ్లు వీళ్లూ ఇచ్చిన డబ్బులతో పిల్లల ఆకలి తీరుస్తోంది. ఏ అమ్మకు ఇలాంటి కష్టం రాకూడదంటూ దారిన పోయేటోళ్లు సాయం చేస్తున్నారు. ఏపీ సీఎం సార్…జర ఈ తల్లీని ఆదుకోండి..పిల్లల్ని చేరదీయండి…ఏదో ఒక చోట ఆశ్రయం కల్పించండి.

CREDITS TO EENADU