డిజిటల్ టీచర్లకు అప్పిరెడ్డి కానుక... - MicTv.in - Telugu News
mictv telugu

డిజిటల్ టీచర్లకు అప్పిరెడ్డి కానుక…

September 5, 2017

సూర్యాపేట బ్రాండ్ అంబాసిడర్, మైక్ టీవీ ఎండీ అప్పిరెడ్డి గారు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 10 మంది లబ్ధిదారులకు డిజిటల్ విద్యలో విజయవంతంగా శిక్షణ ఇచ్చిన 25 మంది డిజిటల్ టీచర్లకు రూ. 500 చొప్పున టీ-వ్యాలెట్ క్యాష్ ను బహూకరించారు. మరో 50 మంది డిజిటల్ టీచర్లకు రూ. 250 చొప్పున టీ-వ్యాలెట్ క్యాష్ ను ప్రకటించారు. ఈ టీచర్లు తాము శిక్షణ ఇచ్చిన వారిందరి పేర్లు ఈ కింద ఇచ్చిన వెబ్ లింక్ ద్వారా టీ-వ్యాలెట్ లో నమోదయ్యేలా చూడాలని కోరారు.

https://twallet.telangana.gov.in/DigithonTeacher/Loginpage.aspx