ఆపిల్ తో ఎన్ని లాభాలో... - MicTv.in - Telugu News
mictv telugu

ఆపిల్ తో ఎన్ని లాభాలో…

July 5, 2017

మనం రోజు ఎన్నో ఆహర పదార్థాలను తింటాం. కాఫీలు, టీలు, కోలాలు తాగుతాం. వీటితో దంతాల పైన మరకలు ఏర్పాడే అవకాశం వుందితిన్న తరువాత వెంటనే బ్రెష్ చేసుకోవాలి లేకపొతే డాక్టర్ సలహాతో బ్లీచింగ్ ఎజెంట్ ను వాడాలి. బ్రెష్ చేసుకునే టైం లేనప్పుడు ఒక ఆపిల్ తిన్న సరిపొతుంది.ఆపిల్ నోటిని క్లీన్ చేసే గుణం ఉంటుంది.

ఇంట్లో లేదా ఆఫిసులో పనిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక గ్లాసుడు నీళ్లు తప్పక తాగాలి.ఎన్ని నీళ్లు ఎక్కువ తాగాతే బాక్టీరియా అంత ఎక్కవగా పొయి నోరు, దంతాలు శుభ్రంగా ఉంటాయి.  చాలా మంది రోజు టీలు ఎక్కువగా తాగుతుంటారు. టీలో ప్లోరైడ్ వుంటుంది. రోజుకు ఒక టీ తాగితే మంచింది. దాల్చిన చెక్కతో చెసిన చూయిూంగ్ గమ్ నమిలితే నోటిలొని బాక్టీరియా పొతుంది. సో మంచి హెల్త్ కోసం ఈ టిప్స్ పాటించండి.