Arshdeep, Bhuvneshwar strike early to push ZIM on backfoot
mictv telugu

రెండు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే

November 6, 2022

భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆదిలోనే షాక్ తకిలింది. ఐదు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే మధెవర (0) జౌటయ్యాడు. తర్వాతి ఓవర్లో చకబ్వాను అర్షదీప్ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం క్రీజ్ లో ఎర్విన్(11), ఎస్.విలియమ్స్(5) క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. సూర్యకుమార్(61 (25 బంతుల్లో), నాట్ అవుట్), కేఎల్ రాహుల్(51)తో రాణించారు. అంతకు ముందు బరిలోకి దిగిన రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లీ(26), రిసబ్ పంత్(3), హార్ధిక్ పాండ్యా(18) పరుగులు చేశారు.