ఇండియాకు వస్తున్న ఆస్ట్రేలియా టీమ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియాకు వస్తున్న ఆస్ట్రేలియా టీమ్..

August 18, 2017

ఇండియాకు రానున్న టీంను ప్రకటించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. వచ్చే నెలలో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 11 వరకు ఇండియా ఆస్ట్రేలియా సిరిస్ జరగనుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జేమ్స్ ఫాక్ సర్, పేస్ బౌలర్ నాథన్ కౌల్టర్ నీల్ మరోసారి టీంలోకి వచ్చారు. టీ20లో ఇక తొలిసారి లెఫ్టామ్ ఫాస్ట బౌలర్ జేసన్ బెహ్రెండార్ఫ్ లు చోటు దక్కింది. కాలి గాయంతో బాధపడుతున్న స్టార్క్ కు ఇంకా కొన్ని రోజులు విశాంత్రి ఇచ్చారు. చాంపియన్ ట్రోఫిలో ఆడిన మోయిసెస్ హెన్రిక్, స్టార్క్, క్రిస్ లిన్ , జాన్ హాస్టింగ్స్, జేమ్స్ పాటిన్ సన్ లకు ఈసారి చోటు దక్కలేదు.

ఆస్ట్రేలియా టీ20 టీమ్

స్టీవ్ స్మీత్, డేవిడ్ వార్నర్, జేసన్ బెహ్రెండార్ఫ్, డేనియల్ క్రిస్టియన్, కౌల్టర్ నీల్ కమిన్స్, ఫించ్ హెడ్, హ్రెన్రిక్స్, మ్యాక్స్ వెల్, టిమ్ పెయిన్ ,కేన్ రిచర్డ్ సన్ . ఆడమ్ జంపా

ఆస్ట్రేలియా వన్డే టీమ్

స్టీవ్ స్మీత్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టాయినిస్, ట్రెవిస్ హెడ్, మాథ్యూ వేడ్, నాథన్ కౌల్టర్ నీల్, పాట్ కమిన్స్, .జేమ్స్ ఫాకనర్, జోష్ హేజిల్ వుడ్, ఆస్టన్ ఆగర్, హిల్టన్ కార్ట్ రైట్, పాట్ కమిన్స్, ఆండమ్ జంపా