అప్పుడే పుట్టిన శిశువు దాదాపు 5కిలోలు - MicTv.in - Telugu News
mictv telugu

అప్పుడే పుట్టిన శిశువు దాదాపు 5కిలోలు

June 2, 2017

సాధారణంగా శిశువు బరువు 3కిలోలు, ఆ లోపు ఉంటుంది. కానీ సంగారెడ్డి జిల్లా జోగిపేట మండల పరిధిలోని డాకూర్ లో దాదాపు 5 కిలోల బరువున్న శిశువు జన్మించాడు. ఈ గ్రామానికి చెందిన సర్వారిబేగం గురువారం ప్రసవించింది. ఆమెకు జన్మించిన మగ శిశువు బరువు 4.75 కిలోలు ఉండడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శిశువు 4.75 కిలోలు ఉండడం, అందులోనూ సాధారణ ప్రసవం కావడం ఆశ్చర్యమని డాక్టర్లు అంటున్నారు.