కత్తిని బహుమతిగా ఇచ్చిన బాహుబలి...! - MicTv.in - Telugu News
mictv telugu

కత్తిని బహుమతిగా ఇచ్చిన బాహుబలి…!

September 8, 2017

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయ్యాడు. సామాన్య ప్రజలే కాదు సెలబ్రెటీస్ సైతం ప్రభాస్ ని ఇష్టపడుతున్నారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కుమారుడు విరాట్ బర్త్ డే కానుకగా ప్రభాస్ కత్తిని గిప్టుగా ఇచ్చాడు. దాని పై ‘టూ విరాట్.. విత్ లవ్ ప్రభాస్’ అని రాసి ఉంది. ఇక తాజాగా విక్రమ్ ప్రభు తన ఇన్ స్ట్రాగ్రామ్ లో విరాట్ కు ప్రభాస్ ఇచ్చిన కత్తి ఫోటోని ఫోస్ట్ చేసి.. ‘స్వీటెస్ట్ పర్సెన్ నుంచి అందుకున్న గొప్ప బహుమతి’…ధన్యవాదాలు అని కామెంట్ చేశాడు. ఇప్పడు ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ డైరెక్షన్ లో ’సాహో ’మూవీలో నటిస్తున్నాడు.