ఒక్కొక్కడికి దబిడి దిబిడే అంటూ సినిమాల్లో డైలాగులు,తొడలు కొట్టే బాలయ్య…నిజజీవితంలో కూడా తన చేతికి పని చెప్పారు..అయితే ఇక్కడ హీరోగారు హీరోయిజం చూపించింది విలన్ల మీద కాదు..తన అసిస్టెంట్ మీద.బాలకృష్ణ తన 102 చిత్రం కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు.అయితే ఈరోజు పూజా కార్రక్రమాలు జరిగాయి.బాలయ్య కూడా తన షూస్ విప్పి దేవుని పటాల దగ్గర కొబ్బరి కాయ కొట్టడానికి వెళ్ళే ముందు కోపంగా తన అసిస్టెంట్ తలపై కొట్టి మరి షూస్ తీసేయమని చెప్పాడు.పాపం జీతం ఇచ్చే యజమాని ఆయే…అందులో మల్లా బాలయ్యసారాయే.. కిక్కురు మనకుండా సారు కాళ్లనుంచి బూట్లు విప్పి తీస్కొని వెళ్లాడట బాలయ్య అసిస్టెంట్.ఇగ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కనీ ఏందీ హీరో గారు.. సినిమాల్లో అయితే పనిమనుషుల కాడికెంచి వాళ్ల యోగ క్షేమాలు అడిగి మరీ వాళ్లకు ఇంటి మన్షులెక్కనే మర్యాదిస్తారే,మరి బైటేంది సారు గిట్ల జేస్తున్రు..మీ ఫ్యాన్సుకు తెలిస్తే మేం సిన్మల జూశిన హీరోగారేనా గిట్ల జేశింది అని భాదపడరా అని కామెంట్లు వెడ్తున్నరట…గీ వీడియో జూశినోళ్లంత