పైసా వసూల్ స్టంపర్ 101 సూపర్... - MicTv.in - Telugu News
mictv telugu

పైసా వసూల్ స్టంపర్ 101 సూపర్…

July 28, 2017

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న పైసా వసూల్ ఈ రోజు స్టంపర్ అంటూ చిన్న టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య డైలాగ్స్ ,పూరీ టేకింగ్ అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వలన అభిమానులలో ఆసక్తి పెరుగుతుంది. బాలయ్య న్యూ లుక్ తో మెదలైన ఈ ప్రమోషన్ సినిమా రిలీజ్ వరకు ఇంకా ఏలా ఉంటుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుండగా, ఒక పాత్రలో టాక్సీ డ్రైవర్ గా మరో పాత్రలో మాఫియా డాన్ గా కనిపించనున్నట్టు సమాచారం. భవ్య క్రియేషన్  బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లు గా శ్రియ,ముస్కాన్ కైరాదత్ నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నారు.