బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. వచ్చే నెల ఆగస్టులో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండబోతున్నాయి. నెల మొత్తం 31 రోజులలో 10 రోజుల మేర సెలవులు ఉంటున్నాయి. ఈ నెలలో వివిధ పండుగలు, స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు శని, ఆదివారాలు ఉన్నాయి. లావాదేవీలు జరుపుకునే వారు ఇబ్బంది పడకుండా ఈ సెలవులను గమనించాల్సిందిగా మైక్ టీవీ న్యూస్ తరపున కోరుతున్నాము.
ఆగస్టు 7 ఆదివారం
ఆగస్టు 9 మొహర్రం మంగళవారం
ఆగస్టు 11 రక్షా బంధన్ గురువారం
ఆగస్టు 13 రెండో శనివారం
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సోమవారం
ఆగస్టు 18 శ్రీకృష్ణ జన్మాష్టమి గురువారం
ఆగస్టు 21 ఆదివారం
ఆగస్టు 27 నాలుగో శనివారం
ఆగస్టు 28 ఆదివారం
ఆగస్టు 31 వినాయక చవితి బుధవారం