ఆడుతు పాడుతుబీడిలక్కల బతుకు పాటలు చూడండి(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఆడుతు పాడుతుబీడిలక్కల బతుకు పాటలు చూడండి(వీడియో)

September 19, 2019

ఏదైనా పని చేసుకుంటూ పాట పాడుకోవడం సహజం. పాట పాడుతూ పని చేసుకుంటే పనిలో అలసట వుండకుండా.. మరింత హుషారుగా పని చేసుకోవచ్చని భావిస్తారు. అందుకే పనీపాట అనే పదం జనబాహుళ్యంలోకి వచ్చింది. ఈ సందర్భంగా బీడీ కార్మికుల పనిలో పాటలు ఎంత చక్కగా వుంటాయో మీకు చెప్పే ప్రయత్నం చేసింది మైక్ టీవీ. వదినా మరదళ్ల సయ్యాటలు, బావ మరదళ్ల గిల్లికజ్జాలు, అత్తాకోడళ్లు ఇలా.. పలు వరసలపై చక్కటి బతుకు పాటలు గైకట్టి పాడుకున్న ఈ బీడీ కార్మికుల శ్రమజీవన సౌందర్యాన్ని మీరూ తిలకించండి. వారు పాడుతున్న పాటలను మీరూ హమ్ చేయండి. చక్కని అనుభూతి మీ సొంతం అవుతుంది. క్రింది లింకులో ‘బీడీలక్కల బతుకు పాటలు’ పూర్తి ఎపిసోడ్ చూడండి.