యూ ట్యూబ్ లో బెల్లి లలితక్క ఇంకో పాట - MicTv.in - Telugu News
mictv telugu

యూ ట్యూబ్ లో బెల్లి లలితక్క ఇంకో పాట

December 1, 2017

తెలంగాణ ఉద్యమ మరిచిపోలేని జ్ఞాపకం బెల్లి లలిత. పోరాటాన్ని గానం చేసిన విముక్తి గీతం లలిత ముచ్చట లేకుండా మలిదశ ఉద్యమమే లేదు. పాటతోనే ప్రభుత్వ నిర్భంధాన్ని సవాల్ చేసిన సాంస్కృతిక సేనాని లలిత పాటలు అప్పట్లో మస్తు పాపులర్.

ఇప్పుడు కూడా లలిత పాటలను వినాలనుకునే వాళ్లు తెలంగాణల ఎంతో మంది ఉన్నరు. 1998 ఫిబ్రవరి 14న సిద్దిపేట సెమినార్ లో లలిత పాడిన పాటను పిట్టల శ్రీశైలం మూసీ టీవీ యూట్యూబ్ ఛానల్ లో పెట్టిండు. ఆధిపత్యాన్ని వణికించిన ఆ గొంతును మీరూ ఒకసారి వినండి.