ఐపీఎల్లో కాస్ట్లీ ప్లేయర్ బెన్ స్టోక్స్ పట్టిన క్యాచ్ చూస్తే స్టన్ కావాల్సిందే. శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఈ పుణె ప్లేయర్ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. షమీ కొట్టిన షాట్‌కు బంతి గాలిలో వేగంగా సికర్స్ దిశగా దూసుకువెళ్లింది. ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఒక్క చేతితో పట్టుకుని, ఆ తర్వాత బౌండరీ లైన్ దాటకుండ ఉండేందుకు దాన్ని గాలిలోకి విసిరేసి, మళ్లీ ఆ బంతిని పట్టకున్నారు.
HACK:
IPL costly player Ben Stokes takes stunning boundary line catch in IPL 2018 on Friday.