Home > Featured > ప్లేస్టోర్ లో దూసుకుపోతున్న ఆన్ లైన్ మద్యం యాప్

ప్లేస్టోర్ లో దూసుకుపోతున్న ఆన్ లైన్ మద్యం యాప్

n vbn

లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ మద్యం అమ్మకాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో జార్ఖంఢ్ రాష్ట్రం స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.

తాజాగా కేరళ బేవరేజెస్ కార్పొరేషన్ ఆన్ లైన్ లో మద్యం అమ్మకాల కోసం బేవ్‌క్యూ అనే యాప్ ను రూపొందించింది. ఇటీవల ఈ యాప్ ను ప్లే స్టోర్ లో విడుదల చేయగా.. మంచి స్పందన లభిస్తోంది. విడుదల చేసిన స్వల్ప వ్యవధిలోనే లక్షకు పైగా డౌన్‌లోడ్స్ వచ్చాయి. రాష్ట్రంలో దాదాపు రెండు నెలల తరువాత మద్యం అమ్మకాలకు అనుమతి లభించడంతో మందుబాబులు తమ దూకుడును ప్రదర్శిస్తున్నారు.

Updated : 28 May 2020 4:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top