big boss divi hot kissing clip leaked
mictv telugu

బిగ్ బాస్ దివి కిస్సింగ్ క్లిప్ లీక్.. నాన్ స్టాప్ నిమిషం ఆగకుండా..!

January 25, 2023

బిగ్ బాస్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న దివి క్రేజ్ పెరిగింది మాత్రం చిరంజీవి కామెంట్స్ కారణంగానే. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి వచ్చిన చిరంజీవి.. దివి అందానికి స్పెల్ బౌండ్ అయిపోయాడు. తన సినిమాలో తప్పకుండ అవకాశం ఇస్తానని మాట కూడా ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం తన ‘గాడ్ ఫాదర్ మూవీలో కీలక పాత్ర కూడా ఇచ్చాడు. ఇక సినిమాలే కాకుండా హాట్ ఫోటో షూట్స్, ఆల్బమ్ సాంగ్స్ తోను దివి సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈమెకి సంబదించిన ప్రతి అంశాన్ని నెటిజన్స్ తో షేర్ చేసుకుంటుంది దివి. అయితే తాజాగా దివి హాట్ కిస్సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు ఘాటైన ఫోటో షూట్స్ తోనే అలరించిన దివి తొలిసారి స్క్రీన్ పై రెచ్చిపోయింది. తన సహా నటుడితో వరుస ముద్దు సీన్స్ లో నటించి షాక్ ఇచ్చింది. ఈ దివి హాట్ కిస్సింగ్ క్లిప్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

తాజాగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది బిగ్ బాస్ దివి. అందులో నుండే ఈ క్లిప్ లీక్ అయినట్టు తెలుస్తుంది. ‘ATM’. డబ్బులు దొంగిలించడం అనే స్టోరీతో తీసిన ఈ సిరీసులో ‘బిగ్ బాస్’ సన్నీ లీడ్ రోల్ చేస్తున్నాడు. అయితే జీ5లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ కి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సిరీస్ లో దివి కూడా నటించింది. ముఖ్య పాత్ర కాదు కానీ కీలక పాత్రలో తళుక్కున మెరుస్తుంది. ఉన్నంతలో కాసేపు లిప్ కిస్ సీన్స్ చేసి సిరీస్ పై అమాంతం క్రేజ్ పెంచేసింది దివి. ఈ సిరీస్ లో ఒక సీన్ లో భాగంగా హాస్టల్ లో ఉండే దివిని చూడటానికి ఆమె బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అదే టైంకి వార్డెన్.. రెంట్ డబ్బుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అతడికి డబ్బులిచ్చేసిన బాయ్ ఫ్రెండ్.. దివికి లిప్ కిస్ ఇస్తాడు. అలా చాలాసేపు వీళ్లు ముద్దు పెట్టుకుంటూనే ఉంటారు. ఆ సీన్ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.