కొన్ని కోట్లు పెట్టినా కొంతమందికి పబ్లిసిటీ రాదు. ఒకే ఒక్క కామెంట్ తో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పాపులార్ అయ్యారు. బీకామ్ ఫిజిక్స్ అనగానే నవ్వు ఆపుకోని వారుండరు. ఇప్పటికీ జలీల్ ఖాన్ సోషల్ మీడియాలో, జనం నోళ్లలో నానుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఎన్టీయార్ ‘బిగ్బాస్’షో లో జలీల్ ఖాన్ కనిపించబోతున్నారట. ఈయనతో పాటు కేఏ పాల్ ను తీసుకోబోతున్నారట. ఈ మేరకు వారితో సంప్రదింపులు జరపుతున్నారట. మొత్తానికి 14 మంది కంటెస్టెంట్స్ లో జలీల్ ఖాన్ , కేఏ పాల్ లు ఉన్నారంటే జనానికి నవ్వులే నవ్వులే.