Big Offer on Amazon Sale Big Discount on Double Door Refrigerate Raters
mictv telugu

ఈ రిఫ్రిజిరేటర్స్ కొంటే…రూ18,900పైనే డిస్కౌంట్..ఆఫర్ వివరాలివే..!!

February 9, 2023

Big Offer on Amazon Sale Big Discount on Double Door Refrigerate Raters

వచ్చేది ఎండా కాలం. ఇంట్లో తప్పనిసరిగా ఫ్రిజ్ ఉండాల్సిందే. వేసవి రాకుముందే కొత్త ఫ్రిజ్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు అమెజాన్ డీల్స్ టుడేలో తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్రిజ్‌లు డబుల్ డోర్‌లతో వస్తాయి. మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయగల అన్ని సామర్థ్యాల ఎంపికలను పొందుతారు. అమెజాన్ డీల్స్ 36% వరకు తగ్గింపుతో వస్తున్నాయి. ఈ ఫ్రిజ్‌లు సాంసంగ్, ఎల్‎జీ, వర్ల్పూల్, హైర్ వంటి టాప్ బ్రాండ్‌లకు చెందినవి. సేల్‎లో భాగంగా అమెజాన్‎లో అందుబాటులో ఉన్న రిఫ్రిజిరేటర్ల గురించి తెలుసుకుందాం.

శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

ఈ Samsung రిఫ్రిజిరేటర్‌కి వినియోగదారులు 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, దీని సామర్థ్యం 253 లీటర్లు. మీరు దీన్ని 8 వేల రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. Samsung డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర: రూ 26290 .

వర్ల్పూల్ ఫ్రాస్ట్-ఫ్రీ ఇన్వర్టర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ 2023లో 17% తగ్గింపుతో లభిస్తుంది. ఇది 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. వర్ల్‌పూల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర: రూ 24440 .

LG డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 360 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. దీని లిస్టింగ్ ధరతో, మీరు ఈరోజు అమెజాన్ డీల్స్‌లో రూ. 12,000 డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు ఫ్రాస్ట్ ఫ్రీ ఫీచర్‌ని పొందుతారు. LG డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర: రూ 35490 .

హైర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

ఈ ఫ్రిజ్ త్రిస్టార్ రేటింగ్ తో వస్తుంది. ఈ హైయర్ ఫ్రిజ్‌పై మీకు 10 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ ఆఫర్లలో రూ.18,000 తగ్గింపుతో లభిస్తుంది. హైర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర: రూ. 33490 .

పానాసోనిక్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

ఈ రిఫ్రిజిరేటర్ కు కస్టమర్లు 4.5స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈరోజు అమెజాన్ సేల్‌లో ఇది 29% తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫాస్ట్ కూలింగ్ పానాసోనిక్ ఫ్రిడ్జ్ కూరగాయలు, పండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. పానాసోనిక్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర: రూ. 33490 .