బిగ్ బాస్ లో మూడోవారం కెప్టెన్ గా ప్రిన్స్..! - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ లో మూడోవారం కెప్టెన్ గా ప్రిన్స్..!

July 29, 2017

బిగ్ బాస్ షోలో  మొదటివారం కెప్టెన్ గా సంపూర్ణేశ్ బాబు అయితే,రెండో వారం కల్పన కెప్టెన్ గా ఉండేది.ఇప్పుడు  మూడోవారంలో కెప్టెన్సీకి  కల్పన,శివబాలాజీ,ప్రిన్స్  ముగ్గురు పోటీ పడగా..ప్రిన్స్ ని  కెప్టెన్ గా జూనియర్ ఎన్ టి ఆర్ ప్రకటించారు.మరి కల్పన  కెప్టెన్ గా ఉన్నప్పుడు  అన్నిపనులు చెయ్యడమే కాదు,జూనియర్ ఎన్ టిఆర్ రెండోవారంలో ప్రిన్స్ కు ఇచ్చిన..టీంలో ఉన్నఅందరి  బట్టలు ఉతకాలన్న టాస్కును కూడా  పూర్తి చేశాడు ప్రిన్స్ , మరి ఇపుడు  తనకు వచ్చిన ఈ కెప్టెన్సీ అవకాశాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చాడాలి.