అతిపెద్ద శ్రీయంత్రం.. బరువు 1670 కేజీలు - MicTv.in - Telugu News
mictv telugu

అతిపెద్ద శ్రీయంత్రం.. బరువు 1670 కేజీలు

April 21, 2018

దుష్టశక్తులను అడ్డుకుని, శుభాలను చేకూర్చే శ్రీయంత్రానికి భారత దేశంలో చాలా ప్రధాన్యం ఉంది. ఉత్తరాఖండ్‌లోని అమ్మోరా జిల్లా కల్యానికా హిమాలయ దేవస్థానానికి సంబంధించిన దోహోల్ ఆశ్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 18న దీనికి ప్రాణప్రతిష్ట చేశారు. దీని బరువు 1670 కేజీలు. గవర్నర్ కేకే పాల్, ఇతర ప్రముఖలు యంత్రాన్ని సందర్శించి పూజలు చేశారు.