బీహార్లో ఒక్కసారిగా ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. లాలూ తనయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం వుందా ? కాంగ్రెస్ ఎవరికి మద్దతిస్తుంది ? లాలూతో వుంటుందా ? నితీష్ వైపు కాంగ్రెస్ నిలబడుతుందా ? లేకపోతే బిజెపి కలగజేసుకొని తిరిగి నితీష్ ను ముఖ్యమంత్రిని చేస్తుందా ? నితీష్ తో బిజెపికి బేరం కుదరకపోతే ఏం జరగనుంది ? బిజెపి తన చతురతను ప్రదర్శించి రాష్ట్రపతి పాలన వైపు తీస్కెళ్ళే స్కోపు వుందా ? ఇన్ని ప్రశ్నలు ??? అయితే సమాధానం కోసం వెయిట్ చెయ్యాల్సిందే !