ఇట్ల రాజీనామ... అట్ల ప్రమాణ స్వీకారం - MicTv.in - Telugu News
mictv telugu

ఇట్ల రాజీనామ… అట్ల ప్రమాణ స్వీకారం

July 26, 2017

ఇట్ల రాజీనామ… అట్ల ప్రమాణ స్వీకారం… ఇది బిహార్ చిత్రం. రాజకీయ సమికరణలు మర్చుకొవడం కోసం రాజీనామ అనే అస్త్రాన్ని వాడిండు నితీష్ కుమార్. కాంగ్రెస్ , లాలు ప్రసాద్ లకు నమస్తే పెట్టి ఎన్డీఏలో శేరిక్ కావడానికి చిన్న డ్రామ ప్లె చేసిండు. అంత అనుకున్నట్టే అయింది.

లాలు ప్రసాద్ యాదవ్ కేవలం సాకు అని తెలిపోయింది… బీజేపీతో పొత్తుకోసం నితీష్ కుమార్ జంపింగ్ జపంగ్ అట అడిండు. మాట వరసకు రాజీనామ చేసి మళ్లి ముఖ్యమంత్రి పిఠం ఎక్కుతున్నడు. అయితే ఇంత తొందరగ ఈ డ్రామ ముగిసిపొతుందని ఎవరు అనుకొలేదు. రెండు మూడు రోజులు మీడీయకు మంచి మసాల ఇస్తారని అనుకున్నారు. కాని కథను జెల్ధి క్లోస్ చెసింన్రు. రేపు సాయంత్రం నితీష్ కుమార్ మళ్లి ప్రమాణ శ్రీకారం చేస్తారు.