బిహార్‌లో బుల్లి బాహుబలులు - MicTv.in - Telugu News
mictv telugu

బిహార్‌లో బుల్లి బాహుబలులు

July 19, 2019

వర్షాలు, వరదలతో అల్లాడుతున్న బిహార్‌లో పెద్దలు తమ పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడుకుంటున్న దృశ్యాలివి. పదుల సంఖ్యలో చనిపోగా, లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏ మూలకూ చాలడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

bihar toddlers.