ప్రియాంకకు ఏమైందంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకకు ఏమైందంటే..

July 12, 2017

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు సడెన్ గా ఊప‌రి ఆడ లేదు. అక్క‌డే ఉన్న బాయ్‌ఫ్రెండ్ అదిరిపోయే థెర‌పి చేశాడు. ఆ దెబ్బ‌కు ఆమె శ్వాస ఆడింది. వెంట‌నే క్యూటీ బేబీ డిప్రెష‌న్ నుంచి కోలుకుంది. ఆనందంలో త‌న బాయ్‌ఫ్రెండ్‌కు హ‌గ్ కూడా ఇచ్చింది. ఇదంతా రియల్ కాదు.. ఓ ఫిల్మీ స్టంట్‌. ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్‌లో మూడో ఫిల్మ్ ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్. ఇప్పుడు జ‌రిగిన సీనంతా ఈ సినిమాలోనిదే ఈ రొమాంటిక్ కామిడీని టాడ్ స్ట్రాస్ స్క‌ల్స‌న్ డైర‌క్ట్ చేస్తున్న ఈ మూవీని 2019లో వాలెంటైన్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేస్తారు.