ధూం ధాం గా ఉజ్జయిని మహంకాళి బోనాలు - MicTv.in - Telugu News
mictv telugu

ధూం ధాం గా ఉజ్జయిని మహంకాళి బోనాలు

July 11, 2017

సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది,తెలంగాణలున్న అక్కలు చెల్లెలు బోనమెత్తి అమ్మను భక్తితోని కొల్సుకున్నరు,శివసత్తుల పూనకాలు, డప్పుల దరువులు పోతురాజుల విన్యాసాలతోని బోనాల పండుగ కన్నుల పండుగగా జరిగింది,యం.పి కవితక్క బోణమెత్తి అమ్మను దర్శించుకుంది,పలువురు మంత్రులు కూడా అమ్మవారిని దర్శించుకున్నరు.లక్షలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని  అందర్ని సల్లగ సూడాలని అమ్మకు మొక్కుకున్నరు.