మీరు తక్కువ ధరలో టీవీ లేదా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్లిప్కార్ట్ సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ కామర్స్ ప్లాట్ఫారం లో మార్చ్ 11 నుండి ఈ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ మార్చి 11 వరకు కొనసాగుతుంది. మీరు ఐఫోన్ 14 సీరిస్‌ను తగ్గింపు ధరతో ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు ఏసీ వాషింగ్ మిషన్ పై కూడా ఆకర్షణమైన తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ సేల్లో భాగంగా అందుబాటులో ఉన్న ధరల గురించి తెలుసుకుందాం.
ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్కార్ట్ లో కొత్త సెల్ ప్రారంభమైంది. మార్చి 11 నుంచి ప్రారంభమైన ఈ ఫ్లిప్కార్ట్ సేల్ లో పలు ఉత్పత్తులపై ఆకర్షణమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మీరు టీవీ, స్మార్ట్ ఫోన్, వాషింగ్ మెషిన్, ఇతర గృహపకరణాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ మార్చ్ 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఫ్లిప్కార్ట్ సేల్లో తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్, ఎక్సేంజ్ ఆఫర్ ఇలాంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బిగ్ సేవింగ్ డేస్ లో మీరు పదివేల కంటే తక్కువ ధరతో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ఐఫోన్ 14 ప్లస్ పై కూడా బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మీరు ఐఫోన్ 14 సిరీస్‌ను ఫ్లిప్కార్ట్ సేల్లో కొనుగోలు చేయాలనుకుంటే ప్రారంభ ధర 64,000 99 వద్ద కొనుగోలు చేయవచ్చు. మెయిన్ లెన్స్ తో రెడ్మి టెన్స్ స్మార్ట్ ఫోన్స్ సేల్ లో రూ. 8,549 వరకు అందుబాటులో ఉంది. అదే సమయంలో రూ. 2,499లకే రియల్ మీ 10 ప్రో ప్లస్ 5జీని కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా వివో ఇతర బ్రాండ్లపై కూడా తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి
ఈ సేల్లో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే థామ్సన్ స్మార్ట్ టీవీని 10,000 కంటే తక్కువ ధరలతో పొందవచ్చు. అదే సమయంలో శాంసంగ్ స్మార్ట్ టీవీ రూ. 12,490కి అందుబాటులో ఉంది. దీన్ని డిస్కౌంట్ తో మీరు దీన్ని 10,0749 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. షియోమీ 32 అంగుళాల స్క్రీన్ సైజు టీవీ కేవలం రూ. 11, 999కి అందుబాటులో ఉంది.
ఏసీ వాషింగ్ మిషన్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి:
మీరు వాషింగ్ మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే సేల్లో లభించే ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. థామ్సన్ వాషింగ్ మెషిన్ ప్రారంభ ధర రూ. 5000 కంటే తక్కువ ధరలు లభ్యమవుతుంది. అదే సమయంలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కోసం దాదాపు 11,000లకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ బంపర్ ఆఫర్ సేల్ లో మీరు తగ్గింపు ధరలతో ఏసీని కూడా కొనుగోలు చేయవచ్చు.